
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా దోమకొండ కోటకు ప్రముఖ బాలీవుడ్నటీ ప్రియాంకా చోప్రా వచ్చారు. శుక్రవారం తెల్లవారు జామున ఇక్కడకు వచ్చి కోటలోని మహాదేవుడి ఆలయంలో ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం కోటలోని అద్దాల మేడ, ఇతర భవనాలను పరిశీలించారు.