BJP చీరలు, చెప్పులు పంచుతుంది : ప్రియాంక గాంధీ

BJP చీరలు, చెప్పులు పంచుతుంది : ప్రియాంక గాంధీ

అమేథీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటర్లకు చీరలు, చెప్పులు పంచుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తూ ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు. ప్రియాంక ప్రజలు ఎవరి ముందు చేయి చాపరన్న ప్రియాంక.. అమేథీ ప్రజలతో గాంధీ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఎవరిని గెలిపించాలో అమేథీ ప్రజలకు తెలుసున్నారు ప్రియాంక గాంధీ.