ఛండీగఢ్ను పంజాబ్కు ఎలా ఇచ్చేస్తారు?

ఛండీగఢ్ను పంజాబ్కు ఎలా ఇచ్చేస్తారు?

ఛండీగఢ్‌ను పంజాబ్‌కు ఇచ్చేయాలంటూ పంజాబ్ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్రంగా ఖండించారు. హర్యానాకు పంజాబ్ సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీవ్–లాగోవాల్ ఒప్పందం ప్రకారం ఛండీఘడ్ సిటీ హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని గుర్తు చేశారు. 36 సంవత్సరాల క్రితం ఈ ఒప్పందం జరిగిందని ఖట్టర్ గుర్తు చేశారు.

 

ఇవి కూడా చదవండి

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎కు రిఫరీగా తెలుగు మహిళ

వీడియో: బిజీ రోడ్డులో కారుపై ఎక్కి డాన్సులు

సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్

ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి

వేగంగా వ్యాపిస్తున్న మరో కొత్త వేరియంట్