
అమ్మోరు అంటేనే భయానకం.. అలాంటిది అమ్మోరునే అలంకరిస్తే ఎలా ఉంటుంది.. పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. అమ్మోరు వేషధారణలో బన్నీ ఇచ్చిన ఫస్ట్ లుక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అమ్మోరులా ముక్కు పుడక.. చీర కట్టి.. మెడలో పూలు, నిమ్మకాయల దండ.. చేతికి గాజులు, అదే చేతిలో తుపాకీ.. మెడలో నగలు దిగేసి.. మోడ్రన్ అమ్మోరు లుక్స్ లో కనిపించాడు బన్నీ. చెప్పటం కూడా ఆ లుక్ ఎలా ఉందో మీరే చూడండీ...