
హైదరాబాద్, వెలుగు: రిటైల్ చెయిన్ క్యూ మార్ట్ -ఆదివారం హైదరాబాద్‌లో తన మూడో స్టోర్ ‘క్యూమార్ట్ కన్వీనియో’ను సత్వ నాలెడ్జ్ సిటీలో ప్రారంభించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ చేతుల మీదుగా ఇది ఆరంభమైంది. ఈ స్టోర్‌ను 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
Also Rard: నేనొస్తే.. హెచ్1బీ వీసా విధానం రద్దు చేస్త
ఇక్కడ ఎఫ్ఎంసీజీ, మాంసం, బేకరీ ప్రొడక్టులు లభిస్తాయని క్యూ మార్ట్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ వర్మ చెప్పారు. విస్తరణలో భాగంగా కోకాపేట్ ప్రాంతంలో ఒక పెద్ద స్టోర్‌ను ప్రారంభించనుంది. 2025 నాటికి 3-5 కన్వీనియో స్టోర్‌లను ప్రారంభించనుంది. బెంగళూరు, చెన్నైలలోకి కూడా ప్రవేశించాలని క్యూమార్ట్ ఇక్కడ ఎఫ్ఎంసీజీ, మాంసం, బేకరీ ప్రొడక్టులు లభిస్తాయని క్యూ మార్ట్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ వర్మ చెప్పారు. విస్తరణలో భాగంగా కోకాపేట్ ప్రాంతంలో ఒక పెద్ద స్టోర్‌ను ప్రారంభించనుంది. 2025 నాటికి 3-5 కన్వీనియో స్టోర్‌లను ప్రారంభించనుంది. బెంగళూరు, చెన్నైలలోకి కూడా ప్రవేశించాలని క్యూమార్ట్
యోచిస్తోంది.