MI vs RR : బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్.. ముంబై అడ్డుకట్ట వేస్తుందా!

MI vs RR : బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్.. ముంబై అడ్డుకట్ట వేస్తుందా!

వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ముంబై గెలిచి రాజస్థాన్ జైత్ర యాత్రకు అడ్డుకట్ట వేస్తుందా చూడాలి.

తుది జట్లు:

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్, అర్షద్ ఖాన్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (w/c), దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్