రూ. 6,785 కోట్ల విలువైన ఇండిగో షేర్లను అమ్మిన రాకేశ్ గంగ్వాల్ 

రూ. 6,785 కోట్ల విలువైన ఇండిగో షేర్లను అమ్మిన రాకేశ్ గంగ్వాల్ 

న్యూఢిల్లీ : ఇంటర్‌‌‌‌ గ్లోబ్ ఏవియేషన్ ప్రమోటర్ రాకేష్ గంగ్వాల్ సోమవారం కంపెనీకి చెందిన రూ. 6,785 కోట్ల విలువైన షేర్లను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించారు.    ఇండిగోలో 2.25 కోట్ల షేర్లను (5.83 శాతం వాటాను) అమ్మేశారు. ఒక్కో స్క్రిప్ ధర రూ. 3,015.10 నుంచి రూ. 3,016.36 వరకు పలికింది.