హైదరాబాద్ సిటీలో.. అర్ధరాత్రి వరకూ రాఖీ రద్దీ

హైదరాబాద్ సిటీలో.. అర్ధరాత్రి వరకూ రాఖీ రద్దీ

రాఖీ పండుగ నేపథ్యంలో సిటీలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు శుక్రవారం కిక్కిరిసిపోయాయి. అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు పెద్ద సంఖ్యలో అక్కాచెల్లెళ్లు పుట్టింటికి బయలుదేరడంతో రద్దీ నెలకొంది. విజయవాడ హైవేలోని ఎల్బీనగర్​ వద్ద అర్ధరాత్రి వరకు వానలోనూ ప్రయాణికుల రద్దీ కొనసాగడంతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయ్యింది. – వెలుగు, సిటీ ఫొటోగ్రాఫర్