ఆడబిడ్డలంతా తల్లి గారి ఇంటికి ప్రయాణం

ఆడబిడ్డలంతా తల్లి గారి ఇంటికి ప్రయాణం

రాఖీ పండుగ సందర్భంగా ఆడబిడ్డలంతా తల్లి గారి ఇంటికి ప్రయాణం కావడంతో సిటీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్​లు శనివారం కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో ప్రధాన రోడ్లలపై భారీగా ట్రాఫిక్​ జామ్ నెలకొంది.- వెలుగు, హైదరాబాద్ సిటీ