
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంటకు ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిందే. జూన్ 23న ఉపాసన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి చెర్రీ - ఉపాసన మెగా ప్రిన్సెస్ తో కలిసి బయటకు వస్తున్న ఫొటోస్ అభిమానులను అలరిస్తున్నాయి. మెగా ప్రిన్సెస్ ను చూస్తూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. మీరు కూడా ఓ లుక్ వేయండి.