జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం డిప్య్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ గురువారం ఇన్ చార్జ్ తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ తహసీల్దార్‌గా తహసీల్దార్‌గా పనిచేసిన రాజామనోహర్ రెడ్డి డిసెంబర్ 31 న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న రామ్మోహన్‌ను ఇన్ చార్జ్ తహసీల్దార్‌గా నియమిస్తూ కలెక్టర్ఉత్తర్వులు జారీ చేశారు.
