RCb vs DC : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

RCb vs DC : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

చిన్న స్వామి స్టేడియంలో జరుగుతోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తరుపున విజయ్ కుమార్ వైషాక్ ఐపీఎల్ లో అరంగేట్రం చేస్తున్నాడు. డేవిడ్ విల్లీ స్థానంలో హసరంగ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీలో పావెల్ స్థానంలో మిచెల్ మార్ష్ ఆడబోతున్నాడు.

తుది జట్లు: 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (w), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (సి), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (w), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్