తగ్గిన అమెజాన్ ప్రైమ్‌‌ లైట్ ప్లాన్ ధర

తగ్గిన అమెజాన్ ప్రైమ్‌‌ లైట్ ప్లాన్ ధర

న్యూఢిల్లీ:  ప్రైమ్‌‌ లైట్ ప్లాన్‌‌ ధరను  రూ. 1,000  నుంచి రూ.800 కి అమెజాన్  తగ్గించింది.   బెనిఫిట్స్‌‌లో కొన్ని మార్పులు చేసింది.  గతంలో ప్రైమ్‌‌ లైట్‌‌  ప్లాన్ కింద ‘రెండు రోజుల్లో ఉచితంగా డెలివరీ’ ఆఫర్ ఉండేది.  ప్రస్తుతం ఒక రోజు, రెండు రోజులు, షెడ్యూల్‌‌ ప్రకారం డెలివరీ కూడా అందిస్తోంది.  

కానీ,   ప్రైమ్ మ్యూజిక్‌‌ సబ్‌స్క్రిప్షన్ రాదు. ప్రైమ్ వీడియోలో  క్వాలిటీని హెచ్‌‌డీ వరకు మాత్రమే పరిమితం చేసింది. ఒకప్పుడు రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవడానికి వీలుండేది. తాజాగా దీనిని  ఒక్క డివైజ్‌‌కు తగ్గించింది.