
రిలయన్స్ జ్యువెల్స్ ‘తంజావూరు’ పేరుతో నగలను అందుబాటులోకి తెచ్చింది. దేవాలయాలు, రాజ దర్బార్ హాళ్లు, ప్రేరణతో వీటిని తయారు చేసింది. బెంగళూరులో జరిగిన ఈవెంట్లో నటి జాన్వీ కపూర్ వీటిని లాంచ్ చేశారు. నగలతో ర్యాంప్‌పై కూడా నడిచి షోస్టాపర్‌గా నిలిచారు. ఈ కలెక్షన్లో నెక్లెస్ సెట్స్, లేయర్డ్ నెక్లెస్‌లు, బ్యాంగిల్స్, బ్రాస్‌లెట్‌లు, చెవిపోగులు, ఉంగరాలు ఉంటాయి.