రిలయన్స్​ జియో నుంచి 909 ప్లాన్​

 రిలయన్స్​ జియో నుంచి 909 ప్లాన్​

న్యూఢిల్లీ :  రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌‌‌‌ను ప్రకటించింది. రూ.909 ప్లాన్​తో రీచార్జ్​ చేయించుకుంటే అన్​లిమిటెడ్​ కాల్స్​, 168 జీబీ​5జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్​లు ఉచితంగా పొందవచ్చు. ఇది 84 రోజులపాటు చెల్లుతుంది. ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది.

సోనీ లివ్​, జీ5 వంటి ఓటీటీలను ఉచితంగా చూడవచ్చు. అంతేగాక జియో సినిమా,  జియో టీవీ,  జియో క్లౌడ్​ సహా జియో యాప్‌‌‌‌లకు ఉచిత యాక్సెస్‌‌‌‌ను పొందవచ్చు.  అర్హత కలిగిన వాళ్లు అపరిమిత 5జీ కవరేజీని కూడా పొందుతారు.