న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఆయిల్ బిజినెస్‌ను సెపరేట్ యూనిట్‌గా మార్చింది. స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌లతో మరింతగా విస్తరించేందుకు ఈ చర్య తోడ్పడుతుందని ఓ స్టేట్‌మెంట్‌లో కంపెనీ పేర్కొంది. ఆయిల్ టూ కెమికల్ బిజినెస్‌లో ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ అసెట్స్, పెట్రోల్ బంకులుంటాయి. కానీ కేజీడీ6 వంటి బ్లాక్‌లలో ఆయిల్, గ్యాస్‌ను ప్రొడ్యూస్ చేయడం, టెక్స్‌టైల్ బిజినెస్‌లు దీని కింద లెక్కించరు. కాగా, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్‌లో రిఫైనింగ్, పెట్రోకెమికల్ ఎర్నింగ్స్‌ను ఒకటిగా కంపెనీ రిపోర్ట్ చేసింది.
