టైటాన్స్ విభాగంలో చోటు దక్కించుకున్న రిలయన్స్

టైటాన్స్ విభాగంలో  చోటు దక్కించుకున్న రిలయన్స్

అంతర్జాతీయ వార్తా సంస్థ టైమ్​ విడుదల చేసిన ప్రపంచంలోని 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీల జాబితా 'టైటాన్స్' విభాగంలో రిలయన్స్​ మరోసారి చోటు దక్కించుకుంది.  రిలయన్స్​ ఈ గుర్తింపు పొందడం ఇది రెండోసారి. 

 ధీరూభాయ్ అంబానీ 58 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రిలయన్స్​ మార్కెట్​క్యాప్​ఇప్పుడు 200 బిలియన్ల డాలర్లను అధిగమించింది. ఇది 2035 నాటికి నెట్​జీరో కార్బన్​ ఎమిషన్స్​ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

మరిన్ని వార్తలు