V6 News

ఇంటినే ఆఫీస్ గా మార్చిన పీసీసీ చీఫ్!

ఇంటినే ఆఫీస్ గా మార్చిన పీసీసీ చీఫ్!

 ఏ పార్టీ అయినా ఓ ఆఫీసు ఉంటుంది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ అక్కడ్నుంచే జరుగుతాయి. కానీ రాష్ట్రంలో ఓ పార్టీ చీఫ్ మాత్రం కంప్లీట్ గా రూటు మార్చారంటున్నారు. ఆఫీసును వదిలేసి.. తన ఇంటినే ఆఫీసుగా మార్చేసుకున్నారట. ఎవ్వరైనా సరే అక్కడికే వెళ్లి కలవాల్సిందేనట. ఇప్పటికే ఆయనపై గుర్రుగా ఉన్న కొందరు.. ఈ వ్యవహారంతో మరింత గరమవుతున్నారని తెలుస్తోంది.