
ముంబై / న్యూఢిల్లీ: పిల్లలు భయం లేకుండా జీవించాలి‘ఆదర్శ ప్రపంచంలో మనం ఇలాంటి పరిస్థితిని కోరుకోం. దీన్ని నివారించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడం మన లక్ష్యం. వాళ్లు ఎలాంటి భయం లేకుండా జీవించాలి. క్రికెట్ కాకుండా నేను ప్రతిసారి బహిరంగంగా ఇదే అంశంపై మాట్లాడతా’ అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. మరోవైపు ఢిల్లీ, ముంబైలో జరిగే మిగతా వరల్డ్ కప్ మ్యాచ్‌ల తర్వాత పటాకులు కాల్చొద్దని బీసీసీఐ నిర్ణయించింది.