RCB vs KKR: పటిదార్ ఫిట్.. హేజల్ వుడ్ ఔట్: కోల్‌కతాతో ఆడబోయే RCB ప్లేయింగ్ 11 ఇదే!

RCB vs KKR: పటిదార్ ఫిట్.. హేజల్ వుడ్ ఔట్: కోల్‌కతాతో ఆడబోయే RCB ప్లేయింగ్ 11 ఇదే!

ఇండియా–పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలతో నిలిచిన ఐపీఎల్ 2025 ఎనిమిది రోజుల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. అభిమానులని అలరించడానికి.. పది జట్లు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య శనివారం రాత్రి జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లీగ్ రీస్టార్ట్ అవ్వనుంది. శనివారం (మే 17) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యం ఇవ్వనుంది. 

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా ఆడుతున్న ఆర్సీబీ సొంతగడ్డపై కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తు దక్కించుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు విరామం ముందు వరకు పడుతూ లేస్తూ వచ్చేన కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ పోరు చావోరేవో కానుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడితే కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నాకౌట్ రేసు నుంచి వైదొలుగుతుంది. దాంతో ఇరు జట్లూ ఈ పోరులో హోరాహోరీగా తలపడనుండగా.. ఆర్సీబీ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలవనున్నాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీఈబీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. 

ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అందరు ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. జోష్ హేజల్ వుడ్ త్వరలోనే జట్టులో చేరతాడు. జ్వరం నుంచి కోలుకున్న ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్ లో కోహ్లీతో పాటు ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. పడికల్ స్థానంలో వచ్చిన మయాంక్ అగర్వాల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. గాయం నుంచి కోలుకున్న పటిదార్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

►ALSO READ | ఇదో గొప్ప అనుభూతి: వాంఖడేలో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించిన తల్లిదండ్రులు

జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా మిడిల్ ఆర్డర్ లో తమ బాధ్యతలను కొనసాగిస్తారు. రొమారియో షెపర్డ్ లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ చేయడానికి రెడీ అంటున్నాడు. భువనేశ్వర్ కుమార్, లుంగి ఎన్గిడి, యశ్ దయాల్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. హేజల్ వుడ్ జట్టులోకి రాకపోవడంతో ఈ మ్యాచ్ లో లుంగి ఎన్గిడికి స్థానం దక్కనుంది. ఏకైక స్పిన్నర్ గా  సుయాష్ శర్మ కొనసాగుతాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11:

ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎన్గిడి, యశ్ దయాల్

ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, స్వప్నిల్ సింగ్

డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విజయం అత్యంత కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడిపోతే  ప్లేఆఫ్ ఆశలు ఆవిరవుతాయి. విరామానికి ముందు మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో రెండు విజయాలు సాధించింది. అయితే, గ్యాప్ తర్వాత కేకేఆర్ ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. 

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11:

రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి

ఇంపాక్ట్ ప్లేయర్స్: హర్షిత్ రాణా, చేతన్ సకారియా, లువ్నిత్ సిసోడియా, అన్రిచ్ నార్ట్జే, మయాంక్ మార్కండే