
టాలీవుడ్ ప్రముఖ నటుడు వెంకటేశ్ 75వ సినిమా సైంధవ రీసెంట్ గా అనౌన్స్మెంట్ చేశాడు. హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను రెగ్యులర్ షూట్‌ను ఈనెలాఖరు నుంచి ప్రారంభించనున్నారు. సైంధవ నుంచి లేటెస్ట్ బజ్ తెలిసింది. వెంకటేష్ కు జోడిగా రుహాని శర్మ నటించనుంది. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో రుహాని అయితే సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావించి ప్రాజెక్టులో తీసుకున్నారు. ఇందులో వెంకటేష్‌కు ఆపోజిట్ చాలెంజింగ్ రోల్లో కనిపించనుంది. హిట్ సినిమాతో శైలేష్ డైరెక్టర్‌గా ఎంట్రీనిచ్చిన హిట్ లో రుహాని శర్మ లీడ్ రోల్ లో కనిపించింది. సైంధవ హై వోల్టేజీ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా.