వేములవాడ, వెలుగు: రాష్ట్రంలో 32 మంది ఐపీఎస్ బదిలీలు చేపట్టగా.. వేములవాడ సబ్‌డివిజన్ ఏఎస్పీగా రుత్విక్ సాయిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు.