సుప్రీంకోర్టు ముందు ఎంగేజ్​మెంట్

సుప్రీంకోర్టు ముందు ఎంగేజ్​మెంట్

సేమ్ సెక్స్ మ్యారేజ్​కి చట్టబద్ధత కల్పించలేమంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఓ గే జంట ఇలా కోర్టు ముందే ఎంగేజ్​మెంట్​ చేసుకుని నిరసన తెలిపింది. సుప్రీం తీర్పుతో ఈ ఫొటోలోని ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కోటియా తీవ్ర నిరాశకు లోనయ్యారు. మంగళవారం నిరాశ కలిగించిన అదే ప్లేస్​లో బుధవారం ఉంగరాలు మార్చుకుని, ఎంగేజ్​మెంట్ చేసుకున్నామని వివరించారు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడటం ఆపబోమని ఈ సందర్భంగా వారు తెలిపారు.