హైదరాబాద్, వెలుగు: గెలాక్సీ ఏ 34 5జీ స్మార్ట్‌ఫోన్‌పై శామ్సంగ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. సిగ్నేచర్ గెలాక్సీ డిజైన్ నైటోగ్రఫీ వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లతో ప్రీమియం అనుభవాన్ని ఈ ఫోన్ అందిస్తుంది. తక్కువ వెలుతురులోనూ క్వాలిటీ చిత్రాలు, వీడియోలను తీయగలుగుతుంది. ప్రత్యేక ఆఫర్ కింద కస్టమర్లు ఇప్పుడు రూ. 3000 తగ్గింపుతో గెలాక్సీ ఏ 34 5జీ ని కొనుగోలు చేయవచ్చు. 8జీబీ + 128 జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 27,499 కాగా ఇప్పుడు రూ. 24,499లకు కొనొచ్చు. 8జీబీ +256జీబీ వేరియంట్ ను రూ. 26,499లకు సొంతం చేసుకోవచ్చు.
