శామ్‌‌సంగ్‌‌ గెలాక్సీ ఎక్స్‌‌కవర్‌‌‌‌ 7 లాంచ్‌‌

శామ్‌‌సంగ్‌‌ గెలాక్సీ ఎక్స్‌‌కవర్‌‌‌‌ 7 లాంచ్‌‌

గెలాక్సీ ఎక్స్‌‌కవర్‌‌‌‌7 స్మార్ట్‌‌ఫోన్‌‌ను శామ్‌‌సంగ్ లాంచ్ చేసింది. స్టాండర్డ్‌‌, ఎంటర్‌‌‌‌ప్రైజ్‌‌ రెండు ఎడిషన్లలో ఈ  మొబైల్‌‌ అందుబాటులో ఉంది. ధర రూ.27,208 నుంచి మొదల వుతోంది.

ఈ ఫోన్‌‌లో 6.6 ఇంచులు డిస్‌‌ప్లే, 50 ఎంపీ వెనుక కెమెరా, 6 ఎన్‌‌ఎం ఆక్టాకోర్‌‌‌‌ ప్రాసెసర్‌‌‌‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.