లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజనీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజనీర్

బీహార్ లోని లంచం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాట్నాలో భవన నిర్మాణ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్న సంజీత్ కుమార్ రెండు లక్షల లంచం తీసుకుంటుండగా పడ్డుబడ్డాడు.

విజిలెన్స్ అధికారులు సంజీత్ కుమార్ ఇంట్లో సోదాలు చేశారు. సంజీత్ కుమార్ ఇంట్లో కోటి రూపాయిల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ వివరాలు, పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.