This Week OTT Movies: OTTలో పండుగ సినిమాల సందడి.. లిస్టులో క్రేజీ మూవీస్

This Week OTT Movies: OTTలో పండుగ సినిమాల సందడి.. లిస్టులో క్రేజీ మూవీస్

సంక్రాంతి సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ పండుగను సినిమాలతో కలిపి సెలబ్రేట్ చేసుకుంటుంన్నారు. టాలీవుడ్ లో వచ్చిన నాలుగు భారీ సినిమాలు సూపర్ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక ఈ సంక్రాంతి విన్నర్ గా హనుమాన్ నిలిచింది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇక గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలు కూడా మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఈ సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి ఓటీటీ సంస్థలు కూడా సిద్ధమయ్యాయి. అందుకోసం కొత్త కొత్త కంటెంట్ ను సిద్ధం చేశాయి. అలా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాయి. మరి ఈ సినిమాలు ఏంటి? ఏ ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనేది ఇపుడు తెలుసుకుందాం.     

హాట్‌స్టార్:

  • జనవరి 15: జో (తమిళ మూవీ), ల్యూక్ గుయాన్స్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్),
  • జనవరి 16: డెత్ అండ్ అదర్ డీటైల్స్ (ఇంగ్లీష్ సిరీస్) 
  • జనవరి 17: ఏ షాప్ ఫర్ కిల్లర్స్ (కొరియన్ సిరీస్), ఇట్ వజ్ ఆల్వేస్ మీ (స్పానిష్ సిరీస్)
  • జనవరి 19: బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్), కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్),క్రిస్టోబల్ బలన్సియా (స్పానిష్ సిరీస్),ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ (తెలుగు సినిమా)
  • జనవరి 20: స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) 

అమెజాన్ ప్రైమ్:

  • జనవరి 18: నో యాక్టివిటీ (ఇటాలియన్ సిరీస్) 
  • జనవరి 19: ఫిలిప్స్ (మలయాళ సినిమా),హజ్బిన్ హోటల్ (ఇంగ్లీష్ సిరీస్),ఇండియన్ పోలీస్ ఫోర్స్ (హిందీ సిరీస్),లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ (ఇంగ్లీష్ సిరీస్),జొర్రో (స్పానిష్ సిరీస్)

నెట్‌ఫ్లిక్స్:

  • జనవరి 15: మబోర్షి (జపనీస్ సినిమా), రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్),
  • జనవరి 16: డస్టి స్లే: వర్కిన్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) 
  • జనవరి 17: అమెరికన్ నైట్‌మేర్ (ఇంగ్లీష్ సిరీస్), ఎండ్ ఆఫ్ ద లైన్ (పోర్చుగీస్ సిరీస్) 
  • జనవరి 18: ఫ్రమ్ ద యాసెస్ (అరబిక్ చిత్రం), కుబ్రా (టర్కిష్ సిరీస్), మేరీ మెన్ 3 (ఇంగ్లీష్ సినిమా), ప్రిమ్బాన్ (ఇండోనేసియన్ మూవీ),
  • రచిద్ బదౌరి (ఫ్రెంచ్ చిత్రం)
  • జనవరి 19: ఫుల్ సర్కిల్ (ఇంగ్లీష్ సినిమా), లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్),మి సోల్ డాడ్ టియన్ అలాస్ (స్పానిష్ సినిమా),సిక్స్ టీ మినిట్స్ (జర్మన్ మూవీ),ద బెక్‌తెడ్ (కొరియన్ సిరీస్),ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా),ద కిచెన్ (ఇంగ్లీష్ చిత్రం)
  • జనవరి 20: కేప్టివేటింగ్ ద కింగ్ (కొరియన్ సిరీస్) 

జియో సినిమా:

  • జనవరి 15: బెల్‌గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ (ఇంగ్లీష్ సిరీస్), ట్రూ డిటెక్టివ్ సీజన్ 4: నైట్ కంట్రీ (ఇంగ్లీష్ సిరీస్)
  • జనవరి 18: బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా), చికాగో ఫైర్: సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్)
  • జనవరి 19: లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 (ఇంగ్లీష్ సిరీస్)

సోనీ లివ్:

  • జనవరి 16: వేర్ ద క్రా డాడ్స్ సింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్)

బుక్ మై షో:

  • జనవరి 15: అసైడ్ (ఫ్రెంచ్ సినిమా) 
  • జనవరి 19: ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు
  • జనవరి 20: ఆల్ ఫన్ అండ్ గేమ్స్ (ఇంగ్లీష్ చిత్రం)