కశ్మీరు‌ లోయలో.. మంచు కురిసే వేళలో..

కశ్మీరు‌ లోయలో.. మంచు కురిసే వేళలో..

మంచు కురిసే వేళలో.. కశ్మీరు లోయలో విహారం చేయాలన్న ఆశ లేనివారుండరేమో! భూతల స్వర్గంగా చెప్పే కశ్మీరంలో పర్యాటకులను ఆకట్టుకునే ఆ మంచుకురిసే రోజుల మొదలైపోయాయి. అనంత్ నాగ్‌లోని అమర్‌‌నాథ్‌ ఆలయం దగ్గర మంచు వర్షం పడుతోంది. సధ్నా, కర్నాహ్, కుప్వారాలో మంచు వర్షం పడుతుండటంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది. రోడ్డుకు రెండు వైపుల కొండలపై మంచు నిండి అటుగా ప్రయాణించే వారిని ఆకట్టుకుంటోంది.

అమరనాథుడి ఆలయ పరిసరాల్లో మంచు వర్షంతో ఇలా..

మరిన్ని వార్తల కోసం..

ప్రాంతీయ వాదం గెలిచింది.. ‘మా’కు ప్రకాశ్‌ రాజ్ రాజీనామా

మళ్లీ బెయిల్‌ కోసం షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ పిటిషన్

సరూర్‌‌నగర్ నుంచి విక్టోరియా హోం గ్రౌండ్​కు ఫ్రూట్ మార్కెట్​?