వాట్సాప్లో కొత్త అప్డేట్.. సెండ్ అయిన మెజేజ్లు ఎడిట్ చేయొచ్చు

వాట్సాప్లో కొత్త అప్డేట్.. సెండ్ అయిన మెజేజ్లు ఎడిట్ చేయొచ్చు

వాట్సాప్ చాటింగ్ లో ఆటో కరెక్షన్ ఫీచర్ వల్ల, లేదా ఒక మెసేజ్ పంపబోయి స్పీడ్ టైపింగ్ తో ఇంకో మెసేజ్ పంపించి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దాన్ని మార్చుతూ వాట్సాప్ కొత్త అప్ డేట్ ను తీసుకురానుంది. ఈ అప్ డేట్ లో పంపిన మెసేజ్ లు ఎడిట్ చేసుకునే వీలుంటుంది. సెండ్ అయిన మెసేజ్ 15 నిమిషాలలోపు ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ సక్సెస్ అయితే మొదట యాపిల్ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లలో తీసుకురానున్నారు.