పోడు చిచ్చు కేసీఆర్ పాపమే

 పోడు చిచ్చు కేసీఆర్ పాపమే

పట్టాలివ్వకుండా.. గిరిజనులపైకి అధికారులను ఉసిగొల్పుతుండు 

సీఎంపై వైఎస్సార్​టీపీ చీఫ్​ షర్మిల ఫైర్​

ములుగు, వెలుగు : రాష్ట్రంలో పోడు భూముల సమస్యను తానే స్వయంగా వచ్చి కుర్చీ వేసుకొని పరిష్కరిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్..​ ఇచ్చిన మాట నెరవేర్చకుండా అటవీ అధికారులు, గిరిజనుల మధ్య చిచ్చు పెట్టారని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రతి ఏటా ఓ వైపు అధికారులను గిరిజనులపైకి ఉసిగొల్పుతూ.. మరో వైపు గిరిజనులకు పట్టాలిస్తామని ఆశ చూపుతున్నారని మండిపడ్డారు. ఎఫ్ఆర్​వో శ్రీనివాసరావు హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని షర్మిల ఫైర్​ అయ్యారు.

శుక్రవారం వెంకటాపురం మండలం కేశవాపురం వద్ద షర్మిల పాదయాత్ర ములుగు జిల్లాలోకి చేరుకుంది. సాయంత్రం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ సహాయం శ్రీనివాస్​రెడ్డి, నియోజకవర్గ యూత్​ కన్వీనర్​అన్న తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రోడ్​షో నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..  పోడు సమస్యను సీఎం కేసీఆర్​ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ ​చేశారు. ములుగు జిల్లాలో వైఎస్సార్​ దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించి 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించారన్నారు.

టీఆర్​ఎస్​ ప్రభుత్వం కమీషన్ల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదని విమర్శించారు. ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా వరప్రదాయిని అయిన దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్మరించారని షర్మిల మండిపడ్డారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయకుండా నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే మళ్లించడంతో దేవాదుల స్కీం పూర్తికాలేదన్నారు. మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్​ఫ్యాక్టరీని తెరిపిస్తామని తండ్రీ, కొడుకులు పలుమార్లు మాటిచ్చి తప్పారని షర్మిల ఆరోపించారు. ఫ్యాక్టరీ మూత పడడంతో 20 వేల మందికి జీవనోపాధి పోయిందని, సుమారు 5 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు.

సమ్మక్క సారక్క జాతరనూ పట్టించుకోలే

సమ్మక్క సారలమ్మ మహా జాతరను సైతం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టించుకోలేదని షర్మిల విమర్శించారు. కేసీఆర్ ములుగు జిల్లాకు తీరని మోసం చేశారన్నారు. ములుగుకు ఇప్పటికీ బస్​ డిపో లేకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇక్కడ కనీసం సరైన ఆర్టీసీ బస్టాండ్ కూడా లేదన్నారు. గిరిజన యూనివర్సిటీ తరగతులను ఎప్పుడు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారని ప్రశ్నించారు. టూరిజం జిల్లాను ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్​ బిడ్డగా తనను ఆశీర్వదిస్తే మొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల ఫైలుపైనే చేస్తానని స్పష్టం చేశారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని షర్మిల పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల చేతుల్లో కేసీఆర్ ​చిప్ప పెట్టిండు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని గప్పాలు కొట్టిన కేసీఆర్​.. అప్పులు చేసి తన కుటుంబానికి బిర్యాని పెట్టి.. తెలంగాణ ప్రజల చేతుల్లో చిప్ప పెట్టిండని వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల ఆరోపించారు. ‘‘అంకెల గారడితో  కేసీఆర్ అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు. రూ.2.5 లక్షల కోట్ల బడ్జెట్​ను ఇంకా 4 నెలలు మిగిలి ఉండగానే రూ.40 వేల కోట్ల లోటుతో చేతులెత్తెసిండు. ” అని షర్మిల శుక్రవారం ట్వీట్ చేశారు.  బడ్జెట్ అంచనాలు తప్పినా తన చేతకానితనమని ఒప్పుకోకుండా బట్ట కాల్చి, కేంద్రం మీద నెపం మోపి, తప్పించుకోవాలని చూస్తున్నాడని ఆమె మండిపడ్డారు.  420 కేసీఆర్ మాత్రం మూడు అప్పులు, ఆరు కమీషన్లతో వర్ధిల్లుతున్నాడని షర్మిల ఎద్దేవా చేశారు.