60వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

60వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
  • రేగుళ్ల గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళవారం 60వ రోజుకు చేరుకుంది. ఇవాళ కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజా ప్రస్థానం యాత్ర కొనసాగిస్తున్నారు. లక్షీదేవిపల్లి నుంచి 60వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యాత్ర కొనసాగిస్తున్నారు. ఇల్లందు క్రాస్ రోడ్, ఓల్డ్ పాల్వంచ క్రాస్ రోడ్, బొజ్జాయి గూడెం మీదుగా.. రేగుళ్ల గ్రామం వరకు పాదయాత్ర చేయనున్నారు షర్మిల. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలో భాగంగా.. రేగుళ్లలో నిరాహార దీక్ష చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఒక్కరోజులో డబుల్ మాస్క్‌‌ను కంపల్సరీ చేస్తున్న రాష్ట్రాలు

ఎగ్జామ్స్‌‌ ముందు ఇట్ల తినాలె

జీతాలు రాక ప్రభుత్వ టీచర్ల అవస్థలు

పర్సనాలిటీ డిజార్డర్​తో పరేషాన్​

అప్పుల మీద అప్పులు .. జీతాలు, పింఛన్లు, ఖర్చులకు కటకట