
కేరళలో ఓనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరువనంతపురంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయంలో... ఓనం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలిపారు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్. ఊయల ఊగుతూ ప్రజలకు విషెస్ తెలియజేశారు.