రోడ్డు ప్రమాదంలో SI మృతి

రోడ్డు ప్రమాదంలో SI మృతి

నల్గొండ జిల్లా కేంద్రంలోని నార్కట్‌పల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భుదాన్‌ పోచంపల్లి ఎస్సై మధుసుదన్‌ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా పలువుకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం ఎల్లరెడ్డిగుడెం దగ్గర పోలీసు సిబ్బందితో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని నార్కట్‌పల్లి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.