Gold Rate: తొలి ఏకాదశకి గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా.. హైదరాబాదులో రేట్లివే..

Gold Rate: తొలి ఏకాదశకి గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా.. హైదరాబాదులో రేట్లివే..

Gold Price Today: ఈవారం పసిడి ధరలు కొంత ఒడిదొడుకులను చూశాయి. ప్రధానంగా అమెరికా ట్రేడ్ డీల్ ముగుస్తున్న క్రమంలో ఇండియా యూఎస్ మధ్య ఒప్పందం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే అంతా మంచే జరుగుతుందనే ఆలోచనలో ఇన్వెస్టర్లు ఉండటంతో బంగారానికి పెద్దగా గిరాకీ కనిపించటం లేదు. ఇది రిటైల్ మార్కెట్లలో రేట్ల తగ్గుదలకు సానుకూలంగా మారింది. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ. 1000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 060, ముంబైలో రూ.9వేల 060, దిల్లీలో రూ.9వేల 075, కలకత్తాలో రూ.9వేల 060, బెంగళూరులో రూ.9వేల 060, కేరళలో రూ.9వేల 060, పూణేలో రూ.9వేల 060, వడోదరలో రూ.9వేల 065, జైపూరులో రూ.9వేల 075, లక్నోలో రూ.9వేల 075, మంగళూరులో రూ.9వేల 060, మధురైలో రూ.9వేల 060, నాశిక్ లో రూ.9వేల 063, అయోధ్యలో రూ.9వేల 075, బళ్లారిలో రూ.9వేల 060, గురుగ్రాములో రూ.9వేల 075, నోయిడాలో రూ.9వేల 075 వద్ద కొనసాగుతున్నాయి. 

►ALSO READ | Tax Notice: టాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే నోటీసులొస్తాయ్ జాగ్రత్త..

అలాగే 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.1000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 883, ముంబైలో రూ.9వేల 883, దిల్లీలో రూ.9వేల 898, కలకత్తాలో రూ.9వేల 883, బెంగళూరులో రూ.9వేల 883, కేరళలో రూ.9వేల 883, పూణేలో రూ.9వేల 883, వడోదరలో రూ.9వేల 888, జైపూరులో రూ.9వేల 898, లక్నోలో రూ.9వేల 898, మంగళూరులో రూ.9వేల 883, మధురైలో రూ.9వేల 883, నాశిక్ లో రూ.9వేల 886, అయోధ్యలో రూ.9వేల 898, బళ్లారిలో రూ.9వేల 883, గురుగ్రాములో రూ.9వేల 898, నోయిడాలో రూ.9వేల 898గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.90వేల 600 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.98వేల 830గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 20వేల వద్ద ఉంది.