టాటా ఫండ్స్‌‌‌‌లో రూ.100 నుంచే సిప్‌‌‌‌

టాటా ఫండ్స్‌‌‌‌లో రూ.100 నుంచే సిప్‌‌‌‌

న్యూఢిల్లీ: తమ స్కీముల్లో చేసే కనీస సిప్   (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్‌‌) విలువను  రూ.100 కి  టాటా మ్యూచువల్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌  తగ్గించింది. రూ.100 కి మల్టిపుల్ అమౌంట్‌‌‌‌‌‌‌‌ను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సోమవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. తదుపరి నోటిసు ఇచ్చేంత వరకు ఇదే నిర్ణయం కొనసాగుతుందని కంపెనీ  తెలియజేసింది.  

కనీస సిప్‌‌‌‌ విలువ రూ.100 ఉన్న టాటా స్కీమ్స్‌‌‌‌..

1. టాటా బ్యాలెన్స్డ్‌‌‌‌ అడ్వాంటేజ్‌‌‌‌ ఫండ్‌‌‌‌
2. టాటా బ్యాంకింగ్‌‌‌‌ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌‌‌‌
3. టాటా బిజినెస్‌‌‌‌ సైకిల్‌‌‌‌ ఫండ్‌‌‌‌
4. టాటా డిజిటల్‌‌‌‌ ఇండియా ఫండ్‌‌‌‌
5. టాటా డివిడెండ్‌‌‌‌ ఈల్డ్‌‌‌‌ ఫండ్‌‌‌‌
6. టాటా ఈక్విటీ పీ/ఈ ఫండ్‌‌‌‌
7. టాటా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్‌‌‌‌
8. టాటా ఎథికల్ ఫండ్‌‌‌‌
9. టాటా ఫ్లెక్సి క్యాప్ ఫండ్‌‌‌‌
10. టాటా ఫోకస్డ్‌‌‌‌ ఈక్విటీ ఫండ్‌‌‌‌
11. టాటా హౌసింగ్ ఆపర్చునిటీస్‌‌‌‌ ఫండ్‌‌‌‌
12. టాటా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్‌‌‌‌
13. టాటా ఇండియన్ కన్జూమర్ ఫండ్‌‌‌‌
14. టాటా ఇండియా ఫార్మా అండ్ 
హెల్త్‌‌‌‌కేర్ ఫండ్‌‌‌‌
15. టాటా ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌‌‌‌
16.  టాటా లార్జ్‌‌‌‌ అండ్ మిడ్‌‌‌‌క్యాప్ ఫండ్‌‌‌‌
17. టాటా లార్జ్‌‌‌‌ క్యాప్ ఫండ్‌‌‌‌
18. టాటా మిడ్‌‌‌‌ క్యాప్ గ్రోత్‌‌‌‌ ఫండ్‌‌‌‌
19. టాటా మల్టీ అసెట్ ఆపర్చునిటీస్‌‌‌‌ ఫండ్‌‌‌‌
20. టాటా క్వాంట్‌‌‌‌ ఫండ్‌‌‌‌
21. టాటా స్మాల్ క్యాప్ ఫండ్‌‌‌‌
22. టాటా రిసోర్సెస్‌‌‌‌ అండ్ ఎనర్జీ ఫండ్‌‌‌‌