కొత్తగా 100 ఎయిర్‌పోర్టులు

కొత్తగా 100 ఎయిర్‌పోర్టులు

సీతారామన్: దేశంలో కొత్తగా 100 ఎయిర్‌పోర్టుల అభివృద్ధి చేస్తాం. ఉడాన్ స్కీం కింది 2022 నాటి పూర్తయ్యే టార్గెట్ పెట్టుకున్నాం. మరిన్ని టూరిస్టు స్పాట్స్‌ను కలిపుతూ కొత్తగా తేజస్ రైళ్ల సంఖ్య పెంచుతాం. ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్ వే 2023 నాటికి పూర్తి చేస్తాం.