డ్రంక్ అండ్ డ్రైవ్ లో... ఆరుగురికి జైలు

డ్రంక్  అండ్  డ్రైవ్ లో... ఆరుగురికి జైలు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలో డ్రంక్  అండ్  డ్రైవ్ లో పట్టుబడిన ఆరుగురికి 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం ఎక్సైజ్  కోర్టు జడ్జి డి.నిర్మల తీర్పునిచ్చారు. జైలు శిక్షతో పాటు ముగ్గురికి రూ.2500 చొప్పున, ఇద్దరికి రూ.2 వేల చొప్పున, ఒకరికి రూ.4 వేల జరిమానా విధించారు. అలాగే 6 నెలల పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్​లను రద్దు చేశారు.