స్కోడా కొత్త ఆక్టేవియా ధర రూ.26 లక్షలు

V6 Velugu Posted on Jun 11, 2021

స్కోడా ఆటో ఇండియా గురువారం ఆక్టేవియా కొత్త వెర్షన్‌‌ను లాంచ్ చేసింది. ఈ సెడాన్‌‌ కారు ధర రూ. 26 లక్షల నుంచి మొదలవుతుంది.  ఆక్టేవియాలోని 2- లీటర్ పెట్రోల్ ఇంజన్190 పీఎస్ పవర్‌‌‌‌ను ఇస్తుంది. లీటరుకు 15.81 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.  ఆక్టేవియా స్టైల్ ధర రూ. 26 లక్షలు కాగా, లారిన్ & క్లెమెంట్ వేరియంట్  ధర రూ. 29 లక్షలు. ఎనిమిది ఎయిర్‌‌బ్యాగులు, ఫెటీగ్ అలర్ట్  అడాప్టివ్ ఫ్రంట్- లైటింగ్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ 'మై స్కోడా కనెక్ట్ , జియో ఫెన్స్, టైమ్ ఫెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ కారులో ఉన్నాయి.

Tagged Skoda launches, new Octavia, 26 lakh

Latest Videos

Subscribe Now

More News