గుడ్ న్యూస్.. ఒక్క ఇంటర్వ్యూతో రూ. 50 వేల జీతంతో జాబ్

గుడ్ న్యూస్..  ఒక్క ఇంటర్వ్యూతో రూ. 50 వేల జీతంతో  జాబ్

సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎస్ఎంఎఫ్​సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 04.

పోస్టులు: 06.
పోస్టులు: చీఫ్​ మేనేజర్ 02, మేనేజర్ 02, అసిస్టెంట్ మేనేజర్ 02. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బి.టెక్, ఎల్ఎల్​బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: చీఫ్​ మేనేజర్​కు 42 ఏండ్లు, మేనేజర్​కు 40 ఏండ్లు, అసిస్టెంట్ మేనేజర్​కు 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
లాస్ట్ డేట్: ఆగస్టు 04. 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు  sdclindia.com వెబ్​సైట్​లో  సంప్రదించగలరు. 

జీతం నెలకు రూ. 50 వేల నుంచి 2,40,000