శ్రీనగర్, హిమాచల్ ప్రదేశ్ రోడ్లపై భారీగా మంచు – వీడియో

శ్రీనగర్, హిమాచల్ ప్రదేశ్ రోడ్లపై భారీగా మంచు – వీడియో

చలికాలం రావడంతో జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీగా మంచు కురుస్తుంది. రోడ్లపై భారీగా మంచు కురవడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం నుంచి పడుతున్న మంచు రోడ్లపై పేరుకుపోయింది. దీంతో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ టీం స్నో ను తీసివేస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్, హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి-లేహ్ రోడ్డు, రోహ్ టాంగ్, కులు రోడ్లపై భారీగా మంచు పడింది. అక్కడి రోడ్లపై మంచును మెషిన్ తో తీసివేస్తుండగా తీసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.