History of India: సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలతో సామాజిక చైతన్యం

History of India: సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలతో సామాజిక చైతన్యం

సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు-సామాజిక చైతన్యం

సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన తొలి వ్యక్తి రాజారామ్​మోహన్​ రాయ్.
రాజా రామ్​మోహన్​రాయ్​కి రాజా అనే బిరుదు మోఘల్​ చక్రవర్తి రెండో అక్బర్​ ఇచ్చాడు. 
పయనీర్​ ఆఫ్​ న్యూ ఇండియా అని రాజా రామ్​మోహన్​ రాయ్​ను అంటారు. 
రాజారామ్​మోహన్​ రాయ్​​ బ్రహ్మసమాజ్​ను 1828లో స్థాపించారు. 
రాజారామ్​మోహన్​ రాయ్​ పోరాటం ఫలితంగా బ్రిటిష్​ గవర్నర్ జనరల్​ విలియం బెంటింక్​ 1829లో సతీసహగమనాన్ని నిషేధించారు. 
తత్వబోధిని సభను దేవేంద్రనాథ్​ ఠాగూర్​ స్థాపించారు. 
బ్రహ్మ సమాజ సూత్రాలను క్రోడీకరించి దేవేంద్రనాథ్​ ఠాగూర్​ బ్రహ్మ ధర్మం అనే గ్రంథాన్ని రచించాడు.
ఇండియన్​ రీఫార్మ్​ అసోసియేషన్​ అనే సంస్థను కేశవ చంద్రసేన్​ స్థాపించారు. 
అంటరానితనాన్ని నివారించడం కోసం సాధారణ బ్రహ్మ సమాజ్​ ధాస్​ ఆశ్రమం 
స్థాపించారు. 
రాజా రామ్​మోహన్​ రాయ్​ బ్రహ్మ సేవది అనే బ్రహ్మణ పత్రికను ప్రచురించి క్రైస్తవ మతంలోని లోపాలను ఎత్తిచూపాడు. 
రెండో  అక్బర్​ ప్రతినిధిగా రాజా రామ్​మోహన్​ రాయ్​ 1831లో ఇంగ్లండ్​ వెళ్లాడు.
సులభ్​ సమాచార్​ అనే వార్తా పత్రికను కేశవ చంద్రసేన్​ ప్రచురించారు. 
భారతదేశం తన విలువైన పుత్రుణ్ని కోల్పోయింది అని కేశవ చంద్రసేన్​ మరణం గురించి మాక్స్​ముల్లర్​ వ్యాఖ్యానించారు. 
చాంపియన్​ ఆఫ్​ ఉమెన్స్​ రిఫార్మ్​ ఇన్​ ఇండియా అనే బిరుదు ఈశ్వర్​ చంద్ర విద్యాసాగర్​కు ఉండేది. 
భారతదేశ మొదటి జాతీయ కవి హ్నేనీ వివియోన్​ డిజిరాయో.
డిప్రెస్డ్​ క్లాసెస్​ మిషన్​ ఇన్​ ఇండియా అనే సంస్థను విదల్​ రాంజీ షిండే స్థాపించారు. 
ప్రార్థన సమాజం ఆధ్వర్యంలో వెలువడిన పత్రిక సుబోధ.
1884లో పూనాలో దక్కన్​ ఎడ్యుకేషనల్​ సొసైటీని జి.జి.అగార్కర్​ స్థాపించారు. 
శారదా సదన్​కు మరో పేరు ముక్తిసదన్​.
సార్వజనిక సభను గణేష్​ వాసుదేవ 
స్థాపించారు. 
మరణం, జననం, గతించిన గతాన్ని తిరిగి పునరుద్ధరించలేను అని ఎం.జి.రన్​డే అన్నారు. 
బొంబాయిలో హిందూ లేడీస్​ సోషల్​ క్లబ్​ను రమాబాయి రన్​డే స్థాపించారు. 
స్వరాజ్య అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన సంస్థ ఆర్య సమాజం.
దయానంద అసలు పేరు మూలశంకర్​.
ఆర్య సమాజం లక్ష్యం వేద సంస్కృతిని 
పరిరక్షించడం.
డి.కె.కార్వే భారతరత్న అవార్డ్​ పొందిన     సంవత్సరం 1958.
స్వామి విరజానంద సలహా మేరకు మూలశంకర్​ అనే తన పేరును దయానంద సరస్వతిగా మార్చుకున్నాడు.
సమాచార చంద్రిక అనే పత్రికను రాధాకాంతదేవ్​ స్థాపించారు. 
రామకృష్ణ పరమహంస అసలు పేరు గంగోధర్​ ఛటోపాధ్యాయ.
హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని పేర్కొ న్న మొదటి వ్యక్తి దయానంద సరస్వతి.
స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్​ను 1897లో బెలూర్​(బెంగాల్​)లో స్థాపించారు.
1846లో ఆగ్రాలో రాధాసామిసత్సంగ్​ స్థాపించింది తులసీరామ్​.
రామకృష్ణ మిషన్​ ప్రచురించిన వార్తా పత్రిక హితబోధిని. 
ఖేత్రిరాజు సలహా మేరకు నరేంద్రనాథ్​ తన పేరును ఖేత్రిరాజుగా మార్చుకున్నాడు. 
రామకృష్ణ మఠాన్ని 1887లో స్థాపించారు.
రామకృష్ణ మిషన్​ మరో పేరు వేదాంతోద్యమం.
దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్​ సొసైటీ) న్యూయార్క్​ నగరంలో స్థాపించారు. 
దివ్యజ్ఞాన సమాజం లక్ష్యం మానవ సేవ.
మద్రాస్​ సంఘ సంస్కరణ సభను అనీబిసెంట్​ స్థాపించారు.
ఆల్​ ఇండియా హోమ్​ హెల్​ లీగ్​ మొదటి కార్యదర్శి అరుండేల్​.