Home Tips: ఫ్రీజర్లో ఫుడ్ని ఇలా స్టోర్ చేయాలి

Home Tips: ఫ్రీజర్లో ఫుడ్ని ఇలా స్టోర్ చేయాలి

ఫ్రీజర్ టెంపరేచర్ ఫ్రిజ్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉండి ఫుడ్ ని ఫ్రెష్ గా ఉంచుతుంది. అయితే చాలామందికి ఫ్రీజర్ ని ఎలా వాడాలో తెలియదు. ఫ్రీజర్ లో ఫుడ్ ని స్టోర్ చేసేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. 

* ఫుడ్ జిప్ బ్యాగ్లో చుట్టి ఫ్రీజర్ లో స్టోర్ ఉంచాలి. అలా చేయకపోతే ఫుడ్ లోపలికి నీళ్లు పోయి పాడవుతుంది. ఆ ఫుడ్ తినడానికి పనికి రాదు. 

* ఫ్రీజర్ కెపాసిటీ ఎంతుందో అంతే ఫుడ్ ని స్టోర్ చేయాలి. లేదంటే ఫ్రీజర్ తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. ఫ్రీజర్లో ఐస్ ఎప్పుడూ గడ్డకట్టకుండా చూసుకోవాలి. ఐస్ గడ్డకడితే కొంతసేపు డీఫ్రాస్ట్ చేయాలి. డీఫ్రాస్ట్ చేసినా లోపల ఉన్న ఫుడ్ పాడవు తుందేమో అనుకుంటే పొరపాటు. ఆ ఫుడికి ఏమి కాదు. 

• ఫ్రీజర్ లో ఎక్కువ వేడిగా ఉన్నపుడ్ ని పెట్టొద్దు. అలా చేస్తే ఫ్రీజర్ టెంపరేచర్ పెరిగి దాంట్లో ఉన్న మిగతా ఐటమ్స్ డీఫ్రాస్ట్ అవుతాయి. అందుకని ఫుడ్ చల్లారాకనే ఫ్రీజర్ లో ఫ్రీజర్ లోఎక్కువ ఫుడ్ ఉంటే పోర్షన్స్ లా పెట్టాలి. అప్పుడు కూలింగ్ ప్రాసెస్ తొందరగా అవుతుంది. 

* ఎక్కువ మొత్తంలో ఫుడ్ ఐటమ్స్ ఫ్రీజర్ లో ఉంటే వాటికి లేబుల్స్ వేసుకోవడం బెటర్. అంటే వండినవి, ప్యాక్ చేసినవి విడివిడిగా పెట్టాలి.