లీగల్సర్వీసులు అందించే సోమిరెడ్డి లా గ్రూప్ ఆఫీస్ ప్రారంభం

లీగల్సర్వీసులు అందించే సోమిరెడ్డి లా గ్రూప్ ఆఫీస్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: లీగల్​సర్వీసులు అందించే సోమిరెడ్డి లా గ్రూప్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కోకాపేటలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉన్న తమ కొత్త ఆఫీసును శుక్రవారం ప్రారంభించినట్టు ప్రకటించింది. 

ఈ సందర్భంగా సోమిరెడ్డి లా గ్రూప్ ఫౌండర్​ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, కోకాపేట కీలకప్రాంతం కాబట్టి ఈ కొత్త ఫెలిసిటీ తమ సంస్థకు ఒక ముఖ్యమైన మైలురాయని చెప్పారు. కొత్త కార్యాలయంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఆధునిక సమావేశ సౌకర్యాలు, క్లయింట్- సంప్రదింపుల స్థలాలు ఉన్నాయని చెప్పారు.