
ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ ఇండియా మార్కెట్లో డబ్ల్యూఎఫ్-సీ700ఎన్పేరుతో టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్, మల్టీపాయింట్సపోర్ట్, స్పేషియల్ సౌండ్, పర్సనలైజర్ యాప్, సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్దీని ప్రత్యేకతలు.
మల్టీపాయింట్సపోర్ట్ వల్ల ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లకు దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు. ధర రూ.9 వేలు.