తొలి టెస్టులో టాస్ ఓడిన టీమిండియా.. సౌతాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్

తొలి టెస్టులో టాస్ ఓడిన టీమిండియా.. సౌతాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్

కోల్‎కతా: ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచింది. సఫారీ కెప్టెన్ బవుమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి టీమ్ లోకి వచ్చాడు. పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలం. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగే కొద్ది రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభావం ఉంటుంది. వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గడ్డి తక్కువగా ఉన్నా.. ఎండిపోవడం లేదా పగుళ్లు ఏర్పడే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదు. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిన జట్టుకు కష్టాలు తప్పవు. 

జట్లు:

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(సి), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(w), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (సి), రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్