ఐకూ ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్లు

ఐకూ ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్లు

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్​ గురువారం నుంచి నిర్వహిస్తున్న సేల్​లో ఐకూ 11, ఐకూ జెడ్​9,   జెడ్​7 ప్రో,    నియో9 ప్రో వంటి  ఫోన్లపై డీల్స్ఉన్నాయి. సేల్​ ఈ నెల ఏడో తేదీ వరకు ఉంటుంది.

ఐకూ జెడ్​9పై రూ. 599 విలువైన ఉచిత వివో ఇయర్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌తో పాటు రూ. 2,000  తక్షణ బ్యాంక్ తగ్గింపు,  రూ. 1,000 ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌ బోనస్ ఇస్తారు.  ఐకూ నియో 9ప్రో కొనుగోలుపై తక్షణ బ్యాంక్ తగ్గింపు రూ. 2,000  పొందవచ్చు.