
జర్మన్ లగ్జరీ ఆటోమేకర్ ఆడి పండుగ సీజన్ కోసం ఎడిషన్ క్యూ8 ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.1.18 కోట్ల నుంచి మొదలవుతుంది. ఆడి క్యూ8 లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్ -అవుట్ గ్రిల్, వింగ్ మిర్రర్స్ రూఫ్ రైల్స్‌తో వస్తుంది. ఈ కారులో 3.0- లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫైవ్ -స్పోక్ 21- అంగుళాల అల్లాయ్ వీల్స్, ఓలుఫ్సన్ స్పీకర్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం 5.9 సెకన్లలో 0-–100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.