ఖానాపురం హావేలి యూపీహెచ్ కాలనీ లోని వైభవంగా శ్రీవారి కల్యాణం

ఖానాపురం హావేలి యూపీహెచ్ కాలనీ లోని వైభవంగా శ్రీవారి కల్యాణం

ఖమ్మం నగరం ఖానాపురం హావేలి యూపీహెచ్ కాలనీలోని అభయ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. 22వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 23వరకు నిర్వహిస్తుండగా, కార్యక్రమంలో భాగంగా శనివారం స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.  -వెలుగు, ఖమ్మం ఫొటోగ్రాఫర్