
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ (లోకల్‌బాడీస్) గా దవలాపూర్శ్రీనివాస్రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడి అడిషనల్ కలెక్టర్మనూచౌదరిని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బదిలీచేశారు. వెయిటింగ్లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డికి కామారెడ్డిలో పోస్టింగ్ఇచ్చారు.