
పాలమూరు/వనపర్తి, వెలుగు: బీజేపీ మహబూబ్నగర్, వనపర్తి జిల్లా అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి, డి. నారాయణను రెండోసారి నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.